నా గురించి
ఆధ్యాత్మికత,జీవిత అనుభవాల తోడు కోసం
షష్టి పూర్తి కి దగ్గరవుతున్న వ్యక్తి. జీవిత అనుభవలను పంచుకుందామనుకుంటున్నాడు. నేను చేసిన తప్పు ఇంకొకరు చెయకూడదన్న ఉద్దెసం. తెలుగులొ బ్లాగు ఉంటె ఇంకొకరికి ఉపయొగం.నా జీవితం లొ ఆధ్యాత్మిక, ప్రభుత్వ రంగ సన్స్థలొని పని అనుభవలు, నలుగురు పిల్లలను పెంచి పెద్ద చెసిన అనుభవాలు, చెసిన తప్పులు ఇలా ఎన్నో ఇతరులకు ఉపయొగ పడాలని. జేమెస్ ఆల్లెన్ అనె ఒక గొప్ప ఆంగ్ల రిషి రాసిన నీ అలొచనలె నువ్వు, సామ్రట్టువు నీవె అన్న పుస్తకాలను తెలుగు లొకి తర్జుమ చెసాను. యువథ తొ నా అనుభవలను ధ్యనం లంతి విషయలను షరె చెసుకుంతుంతను.